గ్రేటర్ @ 30.8 డిగ్రీలు
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. గురువారం పలు చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి.
సిటీబ్యూరో: గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. గురువారం పలు చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి.
కాగా, ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30.8డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.1 డిగ్రీలు, గాలిలో తేమ 88శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

