రాష్ట్ర పదో అవతరణ దినోత్సవాన్ని సంబురంగా జరుపుకొనేందుకు గ్రేటర్ ముస్తాబైంది. నేటి నుంచి 22వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
గ్రేటర్ హైదరాబాద్లో వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించి, వారిలో జీవన ప్రమాణాలను పెంపొందించడంలో జీహెచ్ఎంసీ ఉత్తమ పనితీరును ప్రదర్శించింది. వీధి వ్యాపారులకు రుణాల అందజేతలో ప్రతి విడతల్లో మెరుగైన ప�
నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయువ్య పశ్చిమ దిశల నుంచి వీస్తున్న కింది స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుం
Route Pass | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ శుభవార్త చెప్పింది. ఇప్పటికే టీ24, టీ6, ఎఫ్24 టికెట్ల పేరిట ప్రత్యేకంగా రాయితీ కల్పిస్తున్నది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల కోసం తొలిసారిగా ‘జనరల్ �
రాష్ట్రంలోని పలుచోట్ల ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం తరువాత నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు కేంద్రంగా అభివృద్ధి కేంద్రీకృతమైంది. కొత్తగా నివాస ప్రాంతాలతో పాటు వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు ఇలా అన్నీ ఓఆర్ఆర్కు ఇరువైపులా ఏర్పాటవుతున్
రాష్ట్రంలో అకాల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గత 4 రోజుల నుంచి ఎండల తీవ్రత పెరిగి, ఉక్కపోత ఎక్కువైంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్లో రోజువారీ విద్యుత్తు వినియోగం క్రమంగా పెరుగుతున్నది.
మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళలకు ఆర్థికభారం తగ్గించేందుకు రూ.80కే టీ-24 టికెట్ను అందించాలని నిర్ణయించింది.
TSRTC | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల ఆర్థికభారం తగ్గించేందుకు వారికి టీ-24
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గల నాలుగో అంతస్తులోని తన చాంబర్లో ఆదివారం అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కొలువుదీరారు. గ్రేటర్ హైదరాబాద్ నాలు�
ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 38, కనిష్ఠం 27 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 31 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికార�