వరుస వర్షాలకు తోడు సీజనల్ ముంచుకొస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ దవాఖానాల్లో మందుల కొరత వైద్యులను, రోగులను కలవరపెడుతోంది. వాతావరణంలో మార్పులు ఏర్పడటంతో సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో �
రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో సోమవారం రాత్రి గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు బీహెచ్ఈఎల్ లో అత్యధికంగా 1.45సెం.మీలు, టోలిచౌకిలో 1.40సెం.మీలు, లింగంపల్లిలో
గ్రేటర్ జనంపై ‘ఆగని చలాన్ల మోత’ అనే శీర్షికతో సోమవారం ‘నమస్తే’లో ప్రచురితమైన వార్తను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. వచ్చే నెల 28వ తేదీలోపు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ నివే�
కమాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన అఖిలేశ్ అనే వ్యక్తిపై శనివారం ఇద్దరు వ్యక్తులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో అతని పళ్లు ఊడిపోవడమే కాకుండా ముఖంపై బాగా దెబ్బలు తగిలాయి.
‘బాకీ ఉన్నామా.. వదిలేయ్. మనసారే ఉన్నాడు కదా.. కొత్త కనెక్షన్‌కు అప్లై చేయి. బాకీలో కొంత మొత్తం ఆయనకే సమర్పించుకుంటే కొత్త కనెక్షన్ వస్తుంది. పాత ముచ్చట వదిలేయండి’ అంటూ మేడ్చల్ జిల్లాలో ఒక సర్కిల్‌కు చెం�
గ్రేటర్ జనంపై జీహెచ్ఎంసీ చలాన్ల మోత మోగిస్తున్నది. రహదారులపై చెత్త వేసిన వారిపై రూ. 500 నుంచి రూ. 25వేల వరకు, భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన వారికి రూ. 25 వేల నుంచి 2 లక్షల వరకు జరిమానాలు విధిస్తున్నది.
కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తుండడంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదవుతున్నాయి. రాగల మరో రెండు రోజులు కూడా గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశా
నగరంలో వానలు మొదలవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. గతం కంటే ఈసారి వారం పది రోజుల ముందే వర్షాలు కురవడంతో గ్రేటర్‌తో పాటు నగరంలో సాయంత్రం కాగానే దోమల దండయాత్ర మొదలవుతోంది. వర్షాల కారణంగా గాలిలో తేమ శాతం పెరగ�
నిరుద్యోగులను అడ్డుపెట్టుకుని సీఎం పీఠం ఎక్కిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థుల రాజకీయ పార్టీ(వీఆర్పీ) గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు భ�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు గ్రేటర్‌లోని పలు చోట్ల కుండపోత వాన కురిసింది. రాత్రి సమయంలో కురవడంతో జనానికి పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు.
MLA Danam Nagender | గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్న మాట వాస్తమేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణను సీఎం రేవంత్ రెడ�
ఓఆర్ఆర్ లోపల కొత్త ఆటోలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సీ ఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతించింది.