నగరం గజ గజ గ్రేటర్ @13.4 డిగ్రీలు
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో నగర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలిపులి గ్రేటర్ వాసులను వణికిస్తోంది.
సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): : ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో నగర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలిపులి గ్రేటర్ వాసులను వణికిస్తోంది.
ఈ క్రమంలోనే గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 4.6డిగ్రీలు తగ్గి 13.4డిగ్రీల సెల్సియస్గాను, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.4డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 30శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాగల మూడు రోజులు ఇదే తరహాలో చలి ప్రభావం కొనసాగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

