కాంక్రీట్ అరణ్యం బెంగళూరు నడిబొడ్డున పర్యావరణ హితకరమైన ఇంటిని చూసినవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ క్రియేటర్ ప్రియం సారస్వత్ పోస్ట్ చేసిన తమ ‘శ్వాసించే ఇల్లు’ వీడియోను 22 లక్షల మంది చూశార�
వాతావరణంలో పెరుగుతున్న వేడి, గాలిలో అధికం అవుతున్న కార్బన్ డయాక్సైడ్లు పంట పెరుగుదలనే కాదు అందులోని పోషకాలనూ దెబ్బతీస్తున్నాయని ఇటీవల ఓ పరిశోధన వెల్లడించింది.
పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో బలమైన ఈదురు గాలులు వీయడం, నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వా�
దేశంలో ఏసీల వినియోగానికి సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నది. విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేందుకు ఏసీల కనిష్ఠ టెంపరేచర్పై పరిమితులు విధించనున్నది.
నైరుతి రుతుపవనాల గమనం మందగించడంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు ముఖం చాటేశాయి. ఈ ఏడాది రుతుపవనాలు నిర్ధిష్ట సమయం కంటే ముందుగానే రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ ..ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. నాలుగు రోజులుగా �
గ్రేటర్లో వానలు షురువయ్యాయి. 2009 తరువాత 15 రోజుల ముందే వర్షాకాలం ప్రారంభమైంది. గడిచిన మూడు నాలుగు రోజులుగా వానలు కురుస్తుండటంతో నగరం అప్పుడే చిత్తడిగా మారింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకోవడంతో పాట�
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, వడగాలులతో గుండె, ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని అంటున్నారు. అధిక వేడి వాతావరణంలో శరీ�
భారత్లో 2001-2019 మధ్య కాలంలో అధిక ఎండలు, చలి కారణంగా కనీసం 35 వేల మంది ప్రాణాలు కోల్పోయారని తాజా అధ్యయనం వెల్లడించింది. టెంపరేచర్ జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
Weather | భారత్లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మే నెలలో సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని వాతావరణశాఖ అంచనా వేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చూపింది. ఉత్తర భారతదేశంల�
Summer | రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరగుతున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ఉగ్రరూపందాల్చడంతో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం ఎనిమిదింటి నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తుండగా, సాయంత్రం ఏడింటిదాకా వేడిమి