చంపుతున్న చలి
ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలితో నగరవాసులు వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి, ఉదయం సమయాల్లో చలి దడ పుట్టిస్తోంది.
సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలితో నగరవాసులు వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి, ఉదయం సమయాల్లో చలి దడ పుట్టిస్తోంది.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం రాత్రి వరకు నగరంలో కనిష్ఠం 11.2 డిగ్రీలు, గరిష్ఠం 29.36 డిగ్రీలు, గాలిలో తేమ 36 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాగల వారం రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్లు హెచ్చరించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- cold
- Hyderabad
- Temperatures
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
Polio | పోలియో అసలు ఎలా వస్తుంది.. రెండు రకాల టీకాలను ఎందుకు వేయించాలి..?
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

