గ్రామపంచాయతీలలో పనిచేసే వర్కర్స్ అందరు ఆరోగ్యంగా ఉంటేనే వారి పనితీరు మెరుగుగా ఉండి గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు.
గత వారం రోజులుగా జరిగిన కసరత్తులో
పెద్దపల్లి (Peddapalli) మండలంలో 8 స్థానాలు జనరల్, 7 జనరల్ మహిళ, 3 ఎస్సీ జనరల్, 3 ఎస్సీ మహిళ, 5 స్థానాలు బీసీ జనరల్, 4 స్థానాలు బీసీ మహిళలకు కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
పెద్దపల్లి జిల్లా ఓదెల (Odela) మండలం గుంపుల గ్రామం వద్ద మానేరు వాగుపై (Manair Vagu) ఉన్న చెక్ డ్యామ్‌ను (Check Dam) దుండగులు కూల్చివేశారు. దీంతో పెద్దమొత్తంలో నీరు దిగువకు వెళ్తున్నది.
Peddapalli | పెద్దపల్లి రూరల్, నవంబర్ 16 : పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి గుంతలను తప్పించబోయి ఓ బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతిచెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పెద్దపల్లి మండలంలోని (Peddapalli) దస్తగిరిపల్లి- కొలనూర్ గ్రామాల మధ్య కొత్తపల్లి సమీపంలోని వాగుపై ఇటీవలనే పెద్ద బ్రిడ్జి నిర్మించారు. కొన్ని దశాబ్దాల కాలంగా వర్షాలు పడి వరదలొస్తే రాకపోకలు నిలిచి ప్రమాదంగా మార
సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులంతా వినియోగించుకుని మద్దతు ధర పొందాలని అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ చింతపండు సంపత్ అన్నారు.