Indira Mahila Shakhti | పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ప్రభుత్వ కళాజాత ప్రచార బృందాలు మండల కేంద్రం ఓదెలలో ఇందిరా మహిళ శక్తి సంబరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
తోట శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గురువారం మాజీ వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. మూడు రోజుల క్రితం తిరుపతి తండ్రి మేడవేని చిన్నయ్య స్థానిక పెట్రోల్ బం�
పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్లో మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యార్థులకు నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ ముగిసింది.
అధికారుల కన్ను పెద్దపల్లి మండలం రాఘవాపూర్ శివారులో 2004లో అప్పటి ప్రభుత్వం గొల్ల కుర్మల గొర్రెల మందల కోసం యాదవ సంఘానికి 5 ఎకరాలు, కుర్మ సంఘానికి 5 ఎకరాల చొప్పున కేటాయించిన సర్వేనంబర్ 1072 భూమిపై పడింది.
జన్మనిచ్చిన తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత వారి సంతానంపై ఉంటుందని, నిర్లక్ష్యం చేసిన వారిపై చట్ట రిత్యా చర్యలుంటాయని కలెక్టర్ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లో వయో వృద్ధుల సంరక్షణ చ�
పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్లో ఉన్న మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నిర్వహించనున్న క్యాంపస్ ప్లేస్మెంట్లు జరుగనున్నాయి.
కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ అన్నారు. ఎన్నికల నిబంధనలు, నిర్వహణ తీరుపై బీఎల్వోలు, సిబ్బందికి పెద్దపల్లి తహసీల్దార్ కార్యా�
సింగరేణి భూనిర్వాసితుల పరిహారం చెల్లింపు విషయంలో నిర్లక్ష్యం చేసిన ల్యాండ్ అక్విజేషన్ అధికారి కార్యాలయంలోని ఫర్నీచర్, ఇతర సామాగ్రి జప్తునకు పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆదేశాలిచ్చిం�
పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రూప్ నారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజు(35) అనే యువకుడు ఓదెల నుంచి పెగడపల్లి వైపు బ
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పకడ్బందిగా బాధ్యతలు నిర్వర్తించాలని పెద్దపల్లి ఆర్డీవో బొద్దుల గంగయ్య అన్నారు. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్వోలు, సిబ్బందికి ఎన్నికల నిబంధనలు నిర్వహణ తీరుపై అ�
కుర్మపల్లె భయం గుప్పిట్లో బతుకుతున్నది. గ్రామానికి సమీపంలోనే స్టోన్ క్వారీ, క్రషర్ ఉండగా, బ్లాస్టింగులతో దద్దరిల్లుతున్నది. పేలుళ్ల దాటికి పెద్ద పెద్ద బండరాళ్లు ఎగిరి వస్తూ పొలాలు, జనసంచారం ఉండే ప్రా�
Congress party |రాష్ట్రంలో పాలిస్తున్న కాంగ్రెస్ కేవలం రాజకీయాల కోసం మాత్రమే పనిచేస్తుందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దలకు డబ్బులు సర్దుబ