BRS Party | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి రెండు సంవత్సరాల పాలనలో వాటిని నెరవేర్చడం లేదని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి అన్నారు.
Geetha Workers | తాటి చెట్లు ఎక్కే క్రమంలో గౌడన్నలు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఉచితంగా సేఫ్టీ మోకులను అందజేస్తున్నట్టు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు నాగపురి రవి గౌడ్ తెలియజేశారు.
శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా శ్రీ భ్రమరాంబ అమ్మవారికి అర్చకులు భక్తులచే సామూహిక లలిత సహస్ర పారాయణ, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు.
BJP | పెద్దపల్లి జిల్లాలోని బిజెపిలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. సాక్షాత్తు ఆ ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే కమలం శ్రేణులు తన్నుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆ గ్రామాల మధ్య మట్టి రోడ్లపై ప్రయాణం ఇబ్బందిగా మారుతున్నది. వానా కాలంలో కనీసం నడిసి వెళ్లే పరిస్థితి కూడా లేదు. అక్కడక్కడ వాహనాలు బురదలో దిగబడి మురయిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి (Julapalli) మండలంలోని
ఉపాధ్యాయులు ఏఐ టూల్స్పై అవగాహన పెంచుకొని, ప్రాథమిక పాఠశాలలో ప్రతి రోజు పిల్లలకు ఏఐ ల్యాబ్లో కనీసం 20 నిమిషాలు హాజరయ్యే విధంగా షెడ్యూల్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
ఆ గ్రామం అంతా ఆర్థికంగా ఉన్న అన్ని కులాల వారితో ఒకే ఒక వాడలాగా రోడ్డుకు ఇరువైపుల విస్తరించి ఉంటుంది. ఇంకే ముంది ఒకే రోడ్డు కదా అని ఇదివరకున్న పాలకులు, అధికారుల సహాయ సహకారాలతో అప్పట్లోనే సీసీ రోడ్డు నిర్మా
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రానికి చెందిన రౌతు రష్మిక (7) చికిత్స పొందుతూ మృతిచెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రౌతు రాజు, మౌనికకు కూతురు రష్మిక, కొడుకు రిత్విక్ ఉన్నారు. రష�
పెద్దపల్లి జిల్లా ధర్మారం (Dharmaram) మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు జ�