కాల్వ శ్రీరాంపూర్ జనవరి 22 : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మోట్లపల్లి నుంచి కరీంనగర్‌కు ప్రతిమ హాస్పిటల్ వారు బస్సు సౌకర్యం కల్పించినట్లు మోట్లపల్లి సర్పంచ్ తులా మనోహర్‌రావు తెలిపారు. ప్రతిమ హాస్పిటల్ సౌజన్యంతో ప్రతి బుధవారం రోగుల కోసం ఏర్పాటు చేసిన బస్సును సర్పంచ్ తుల మనోహర్ రావు ప్రారంభించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
No Entry 2 | ‘నో ఎంట్రీ 2’పై మళ్లీ క్లారిటీ ఇచ్చిన అనీస్ బజ్మీ.. సినిమా ఆగలేదు, కానీ కొత్త జట్టుతో !
Chiru 158 | చిరంజీవి–బాబీ కొల్లి కాంబోపై అంచనాలు .. కృతి శెట్టి పాత్రపై తొలగిన అనుమానాలు