సంక్రాంతి సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి లో ముగ్గుల పోటీలను సర్పంచ్ తులా మనోహర్రావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ పోటీల్లో 26 మంది మహిళలు పోటీల్లో పాల్గొని ముగ్గులు వేశారు.
మొట్లపల్లి శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రమణ్య స్వామి రామాలయం, శివాలయం, పోచమ్మ ఆలయాలలోని హుండీలో భక్తులు విదేశీ కరెన్సీ నోట్లు వేశారు. ఆలయ కమిటీ చైర్మన్ దోమ్మటి రవి గ్రామస్తుల సమక్షంలో హుండీ లెక్కింపు ఆదివారం �