నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్ పట్టణ ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్నం రెండు గంటల వ�
హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ బసవ గార్డెన్ రోడ్ లో గ్రామీణ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ హేమలతశ్రీన�
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ విభాగం ప్రక్షాళన గాలిలో పేకమేడ మాదిరిగా మారింది. ఏడాదిన్నర కాలంగా ఇప్పటి వరకు ముగ్గురు సీపీలు మారినప్పటికీ మార్పు కానరావడం లేదు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని (Nizamabad) ఓ ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని చంద్రశేఖర్ కాలనీలో ఉన్న ఏటీఎం సెంటర్‌కు మారుతీ వ్యాన్‌లో వచ్చిన దుండగులు.. గ్�
సీపీఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు, కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ పిలుపునిచ్చారు. కోటగిరి మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో �
రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న 3 75 వ జయంతివేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేస�
రేంజల్ మండలంలోని కందకుర్తి గ్రామ సమీపంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మహారాష్ట్రలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు వాగులు. వంకలు పొంగి ప్రవహిస్తున్న వరద తెలంగాణ ల
మరో 3 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే (Rain Update) అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యా
ఉమ్మడి జిల్లాలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కలెక్టరేట్‌తోపాటు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాన�
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. సీపీ చైతన్య కుమార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల నిర్మూలన పై బుధవార�
జాతీయ కుటుంబ ప్రయోజనం పథకం(NFBS )నకు అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ విఠల్ వేరువేరు ప్రకటనలో సూచించారు.