కోటగిరి మండల కేంద్రంలో శ్రీ వేద పాఠశాల ఆధ్వర్యంలో మంగళవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు బోనం ఎత్తుకొని గ్రామంలోని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఏడాది కాలంలో ఈగల్ ఫోర్స్ వివిధ రాష్ర్టాల సరిహద్దుల్లో ప్రత్యేక దాడులు నిర్వహించి దాదాపు ఏడు టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఈగల్ ఫోర్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్. గిరిధర్ తెలిపారు.
వీబీజీ రాంజీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలిప్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు నాగిరెడ్డిపేట ఎంపీడీవో గంగాధర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు.
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముగ్గురు యువకులు మృతిచెందగా, మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రక�
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఎస్సారెస్పీ వెనుక జలాల్లో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత మొక్కవోని పోరాట పటిమతో సాధించిన ప్రజాస్వామ్య విజయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం పురోగతిపై శనివారం BRS కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ భిక్కనూరు మండల స్థాయి నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా EF ఫామ్‌ల డిజిటలైజేషన్ పురోగతిని
నేటి యువతరానికి కేటీఆర్ స్ఫూర్తిగా నిలుస్తారని బీఆర్ఎస్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుధాం నవీన్ అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను కోటగిరి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జుక్కల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
బోధన్ సమీకృత పాఠశాల భవనం పనులు ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. బోధన్ పట్టణం బెల్లాల్ శివారులో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రే�