Home
Telangana
Nizamabad Regional Narcotics Control Cell Personnel Arrested Three Suspects For Transporting Marijuana
గంజాయి ముఠా అరెస్ట్
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను నిజామాబాద్ జిల్లా రీజినల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ సిబ్బంది అరెస్ట్ చేశారు.
- నిందితుల్లో మాజీ సర్పంచ్, అతడి కుమారుడు
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను నిజామాబాద్ జిల్లా రీజినల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ సిబ్బంది అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గణపతి అనే ప్రధాన నిందితుడు ఆంధ్ర – ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి కిలో గంజాయిని రూ.9 వేలకు కొని, జుక్కల్ మాజీ సర్పంచ్ పవార్ రామారావు (48) అతడి కుమారుడు పవార్ శ్రావణ్(30), రంగారెడ్డి జిల్లా కాంగ్తికి చెందిన ముల్గె బాబు (55)తో కలిసి గ్రామంలో రూ.15 వేలకు విక్రయించేలా ఒప్పందం చేసుకున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం పవార్ శ్రావణ్, బాబుతో కలిసి రూ.11 లక్షల విలువైన 22 కిలోల 5 ప్యాకెట్లను తరలిస్తుండగా అప్పటికే నిఘా ఉంచిన పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

