వర్ని మండలంలోని జాకోర సొసైటీ పరిధిలో గల కోకల్ దాస్ తండా గ్రామంలో మంగళవారం సొసైటీ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా ముఖ్యఅతిథి�
మున్సిపల్ సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్మికులు మంగళవారం మున్సిపాల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి �
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లి శివారులోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థికి మంగళవారం పాముకాటు వేసింది. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉంది.
లారీ, బస్సు ఢీకొన్న ఘటనలో డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్ - వర్ని ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఇంకా ఎంత సమయం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్‌పై కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సోమ
రాష్ట్రం నుంచి వివిధ గల్ఫ్ దేశాలకు వెళ్లి పనిచేస్తున్న వలస కార్మికుల పరిస్థితి కడు దయనీయంగా మారింది. ముఖ్యంగా ప్రస్తుత యుద్ధ సమయంలో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది
మూడు జిల్లాల సరిహద్దులో పెద్దపులి నెలరోజులుగా సంచరించడం ఇక్కడి ప్రాంతాల ప్రజల్లో కలకలం రేపింది. ఫిబ్రవరి చివరి నుంచి ఇప్పటి వరకు పెద్దపులి జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్లా జిల్లాల సరిహద్దులో సంచరిస్త
రెండున్నర నెలల క్రితం నూతన సంవత్సర సెలబ్రేషన్స్‌లో భాగంగా ప్రగతి నగర్‌లోని ఓ బేకరీలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కేక్‌ను ఆర్డర్ చేశాడు. రాత్రి కేక్‌ను కట్ చేసి ఆనందోత్సవాలతో సంబురాలు చేసుకుంటున్న క్రమంలో
పీహెచ్సీ ఆవరణ లోని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేక అధికారి మున్నీ నాయక్ సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీని మండల ప్రత్యేక అధికారి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మున్నీ నాయక్ ఆ�
మూడు జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తున్న పెద్ద పులి అటవీ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. మూడు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతున్న ఈ వన్యమృగం కోసం అటవీ శాఖ అన్వేషణ కొనసాగుతున్నది.