NIZAMABAD | వినాయక నగర్,ఏప్రిల్ 02: వైన్ షాపులో మద్యం విక్రయిస్తున్న వ్యక్తులకు కత్తి చూపించి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ, బి రఘుపతి తెలిపారు.
NIZAMABAD COLLECTOR | కంటేశ్వర్, ఏప్రిల్ 02 : జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.
చేతికొచ్చిన పంటలు కండ్ల ముందే ఎండుతుంటే రైతాంగం తల్లడిల్లుతున్నది. బోర్లు ఎత్తిపోయి పొలాలు నోళ్లు తెరుస్తుంటే ఆగమవుతున్నది. చి‘వరి’ తడి కోసం శక్తికి మించి రైతులు తండ్లాడుతున్నారు.
ఎస్సారెస్పీ ఆయకట్టు రైతాంగం ఆగమైతున్నది. పంట చేతికి రాకముందే మరో పది రోజుల్లో యాసంగి పంటలకు వారబంధీ తడులు బంద్ చేస్తామన్న ప్రకటనతో ఆందోళన పడుతున్నది. గతేడాది డిసెంబర్లో రూపొందించిన నీటి పంపిణీ ప్రణా�
ముస్లింలకు అత్యంత ప్రీతిపాత్రమైనది రంజాన్ మాసం. 30 రోజులుగా చేపట్టిన దీక్షలు ఆదివారం ముగిశాయి. నేడు (సోమవారం) రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్) జరుపుకోనున్నారు. పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఈద్గాల వద్ద ప�
బాసర (Basara) శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి దాతలు వెండివీణను బహూకరించారు. నిజామాబాద్ జిల్లాలోని నవ్య భారతి గ్లోబల్ హై స్కూల్ సంస్థ చైర్మన్ క్యాతం శ్రీదేవి సంతోష్ దంపతులు అమ్మవారికి రూ.5 లక్షలతో 4 కేజీల వెండితో
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో తెలుగుదేశం (TDP) పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఇందూర్ సాయిలు పార్టీ జెండాను ఆవిష్కరించారు.
వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు కారు డిక్కీలో మహిళ మృతదేహం లభ్యం కావడంతో కంగుతిన్నారు. నిజామాబాద్ రూరల్ ఠాణా పరిధిలోని బైపాస్ రోడ్లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.
NIZAMABAD CP | వినాయక నగర్, మార్చి 28 : శాంతి భద్రతలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పోలీసు అధికారులను ఆదేశించారు.
BJP | రుద్రూర్/లింగంపేట్ : ఒకే దేశం.. ఒకే ఎన్నిక విధానం అమలు చేయాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకట్రావు, రుద్రూరు మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ కోరారు.
PACS RUDRURU | రుద్రూర్ : మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం 80వ మహాజన సభను విండో అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. కార్యదర్శి లక్ష్మణ్ ఏప్రిల్ 2024 నుండి సెప్టెంబర్ 2024 కు సంబందించిన జమ ఖర్చులు
BRS KOTAGIRI Ex MPP | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ మోరే సులోచన కిషన్ ను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బాన్స్ వాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ శుక్రవారం పరామర్శించార�
Pochaaram Srinivas Reddy | నస్రుల్లాబాద్ మార్చ్ 28: నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ ప్రాథమిక సహకార సంఘ పరిధిలోని తిమ్మాపూర్, బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సు�
Kotagiri | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి సహకార సంఘం లో రైతుల పేరుతో బోనస్ స్వాహా చేసిన సొసైటీ చైర్మన్, రైస్ మిల్లుల పై విచారణ జరిపించాలని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు.