Home
Nizamabad
That 2 16 Lakh 138 Cusecs Of Flood Water Entered The Sriramsagar Project In Nizamabad
ఎస్సారెస్పీకి 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి శుక్రవారం 2.16లక్షల 138 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు.
మోర్తాడ్, సెప్టెంబర్ 19: నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి శుక్రవారం 2.16లక్షల 138 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు(80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1090అడుగుల(76.684టీఎంసీలు)నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి 51,560 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది.
12 వరద గేట్ల ద్వారా 35,293, వరద కాలువకు 6,735, కాకతీయ కాలువకు 4వేలు, ఎస్కేప్గేట్ల ద్వారా గోదావరిలోకి 4వేలు, సరస్వతీకాలువకు 400, లక్ష్మీకాలువకు 200, మిషన్‌భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 701క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

