జనాభా ప్రాతిపదికన ఏర్పాటుఒకేచోట కూరగాయలు, మాంసం, పండ్ల విక్రయాలుస్థల సేకరణ పూర్తి చేసిన మున్సిపల్ అధికారులుప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలుత్వరలోనే టెండర్ల ప్రక్రియ పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా
చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకోవాలివారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరిబయటకెళ్లే పెద్దలు పిల్లలకు దూరంగా ఉండాలిఇంటిని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలి సెకండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి ఎవ్వ
కరోనాతో ఊపిరితిత్తులకు చాలా ప్రమాదంరెండువారాల్లో డీ డైమర్, సీఆర్పీ రక్త పరీక్షలు చేయించుకోవాలినమస్తే ఫోన్-ఇన్‌లో ప్రముఖ ఛాతివైద్య నిపుణుడు డాక్టర్ బి.రాజేశ్వర్ కరోనా వేళ.. భయపెడుతున్న మరో ఆరోగ్యసమ
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానల కోసం నిల్వరోగుల అవసరాలు తీరుస్తూ… కొరతను అధిగమించిన యంత్రాంగంమంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత చొరవతో సమకూరిన ఔషధాలుకలెక్టర్ నిరంతర పర్యవేక్షణ, తనిఖీలతో బ్లాక్ మార్క�
మంత్రి వేముల సంతాపండిచ్పల్లి, మే 14: నిజామాబాద్ జిల్లా కేశ్‌పల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ దివంగత గడ్డం (కేశ్‌పల్లి) గంగారెడ్డి పెద్ద కుమారుడు గడ్డం ఆనంద్‌రెడ్డి శుక్రవా�
విజయవంతంగా కొనసాగుతున్న ధాన్యం సేకరణ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్న యంత్రాంగం అన్నదాతల కోసం వైరస్‌కు ఎదురొడ్డి నిలుస్తున్న ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్న పౌరసరఫరాల శాఖ 6లక్షల మెట్రిక్�
ప్రతిరోజూ పౌష్టికాహారం అందించాలి తల్లికి కరోనా సోకినా.. బిడ్డకు పాలు ఇవ్వొచ్చు పిల్లలకు వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి ‘నమస్తే తెలంగాణ’ ఫోన్ఇన్లో పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్
నిజామాబాద్ రూరల్, మే 10 : నిజామాబాద్ మండలంలోని మల్లారం గ్రామంలో కొనసాగుతున్న జ్వర సర్వేను నిజామాబాద్ ఆర్డీవో రవి సోమవారం పరిశీలించారు. కరోనా లక్షణాలున్న వారిని ఎలా గుర్తిస్తున్నారని సర్వే బృందం వారి�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 10: బోధన్ పట్టణంలోని వివిధ ప్రభుత్వ దవాఖానల్లో సోమవారం పలువురికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా, 22 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. పట్టణంలోని జిల
అభివృద్ధిలో దూసుకుపోతున్న కూనేపల్లి ఆహ్లాదాన్ని పంచుతున్న హరితహారం మొక్కలు కంపోస్టుషెడ్డు, వైకుంఠధామాలు పూర్తి రెంజల్, మే 10: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని ఆ గ్రామం అ
గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి | నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మగుట్ట శివారులో విషాదం చోటు చేసుకుంది. రైల్వే ప్రహారీగోడ కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు.