అన్లోడింగ్, గన్నీ సంచుల విషయంలో పదే పదే కొర్రీలు ఉద్దేశపూర్వకంగా లారీలను తిప్పి పంపుతున్నారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి ముందు వ్యాపారుల ఏకరువు.. కేంద్రం తీరు సరిగా లేదంటూ వ్యాఖ్యానించిన వేముల ధాన్యం కొన�
సీఎం కేసీఆర్..రైతుబాంధవుడు కేంద్ర ప్రభుత్వ మోసాలను రైతులు గ్రహించాలి బీజేపీ నాయకులపై మండిపడిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి, ఎమ్మెల్యేల కృతజ్ఞతల�
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన వాహనాలకు ప్రత్యామ్నాయంగా బ్యాటరీతో నడిచే వాహనాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారిపై బుధవారం ఓ వ్�
తెలంగాణ వడ్లను కొనబోమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెగేసి చెప్పినా... అన్నం పెట్టే రైతన్న ఆగం కావొద్దని సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో చివరిగింజ వరకూ కొంటామని చెప్పడం హర్షణీయం.
నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ను రైతు లు నిద్దుర పోనివ్వడం లేదు. అసత్య హామీలు, అసంబద్ధ ప్రకటనలతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయనకు తరచూ నిరసనల సెగ తగిలిస్తున్నారు.
కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. మేమంటే మేమంటూ పోటాపోటీగా నిరసనలకు దిగడమే కాకుండా బహిరంగంగానే ఒకరిపై ఒకరు వ్యతిరేక నినాదాలు చేయడంతో స్థానికులు విస్త్తుపోతున్నారు. మంగళవారం బా న్సువాడ, ఎల్ల�
జిల్లావ్యాప్తంగా ఉపాధిహామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పలు గ్రామాల్లో కొనసాగుతున్న పనులను అధికారులు మంగళవారం పరిశీలించారు. కూలీల హాజరు, పనుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంగళవారం కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లా ప్రభుత్వ దవాఖానలో రోగులకు అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సూచించారు.
శ్రీరామనవమి వేడుకలను జిల్లావ్యాప్తంగా ఆదివారం వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రసిద్ధ రామాలయాల్లో కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఏకంగా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను సొంత పార్టీ నేతలే నిలదీశారు. శనివారం పార్టీ అంతర్గత సమావేశంలో పలువురు నగర కార్పొరేటర్లు అర్వింద్ తీరుపై త�