బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో శనివారం 14 ఏండ్ల లోపు బాలికల కోసం హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పవీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
జైపూర్, ఫిబ్రవరి 28: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో శనివారం 14 ఏండ్ల లోపు బాలికల కోసం హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పవీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ వేయించుకున్న బాలికలతో ప్రధాని ముచ్చటించారు. ఈ ఇంజెక్షన్ గర్భాశయ క్యాన్సర్‌కు కారణమైన హెచ్‌పీవీ నుంచి రక్షణ అందిస్తుందని చెప్పారు. అన్ని ప్రభుత్వ దవాఖానల వద్ద సింగిల్ డోసు గార్డసిల్ 4 వ్యాక్సిన్‌ని 14 ఏండ్లలోపు బాలికలకు అందచేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

