ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమాన్ని అమలుచేస్తూ పాఠశాలల అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
రాష్ట్రంలో ముందు వరుసలో ఉభయ జిల్లాలు మొదటి స్థానంలో కామారెడ్డి, 8వ స్థానంలో నిజామాబాద్ లక్ష్యానికి తగ్గట్లుగా పన్ను వసూళ్లు పూర్తి చేసిన యంత్రాంగం పంచాయతీ రాజ్ చట్టం నిబంధనల మేరకు పకడ్బందీగా చర్యలు క�
వ్యభిచార దందా నడుపుతున్న మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకుడు పోలీసులకు చిక్కాడు. మోర్తాడ్‌లో గౌరవప్రదంగా జీవించే నివాసాల మధ్య సెక్స్ ముఠాను నడుపుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దా�
జిల్లాలోని పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు సోమవారం ప్రారంభించారు. భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో జడ్పీటీసీ రవి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శర్మన�
సమైక్యపాలనలో గొల్ల, కుర్మలకు సొసైటీలు స్థాపించుకోవాలంటేనే అదో పెద్ద తంతుగా ఉండేది. పశు వైద్య శాఖలో ఆయా విభాగాల్లో లంచాలు ఇచ్చుకున్నప్పటికీ సొసైటీలను ఏర్పాటు చేసుకునే వీలు లేకపోయేది. సహకార శాఖ ఆధ్వర్యం�
రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని మేము తీసుకోబోమంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించి మరీ.. రైతే ముద్దంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మోస్రా, చం�
సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలో గూడు లేని ప్రతి పేద కుటుంబానికీ సొంతింటి కలను సాకారం చేయడమే తన ప్రధాన సంకల్పమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంటింటికీ తాగునీరు, గుంటగుంటకూ స�
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తే వారి భవిష్యత�
రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవొద్దని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మండలంలోని కల్లడి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన వైస్ ఎంపీప�
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ వైస్ చైర్పర్సన్ ఎం.రజితాయాదవ్, ఎంపీపీ శ్రీనివాస్ రైతులకు సూచించారు.
జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం రానున్నారు. అంకాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కవితతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్