మోత్కురావుపేటలో పెద్దపులి కలకలం
జగిత్యాల జిల్లా మోత్కురావుపేటలో పెద్దపల్లి కలకలం రేపింది. శుక్రవారం రాత్రి గ్రామానికి చెందిన ఏనుగుల రాజలింగం పశువుల మందలో మూడింటిపై దాడిచేసింది.
- పశువుల మందపై దాడి
మేడిపల్లి, ఫిబ్రవరి 28: జగిత్యాల జిల్లా మోత్కురావుపేటలో పెద్దపల్లి కలకలం రేపింది. శుక్రవారం రాత్రి గ్రామానికి చెందిన ఏనుగుల రాజలింగం పశువుల మందలో మూడింటిపై దాడిచేసింది. శనివారం అటవీశాఖ, పశువైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పశువులు, పరిసరాల్లో పాదముద్రలను పరిశీలించి పెద్దపులిగా నిర్ధారించారు. టైగర్ ఐటీ కోర్సు మల్లేశ్ ఆధ్వర్యంలో ఆనవాళ్లను గుర్తించారు. గాయాలైన పశువులకు వెటర్నరీ వైద్యులు వెన్నెల, శ్రీనివాస్ వైద్యం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లవద్దని, గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ సిబ్బంది సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Cattle
- Motkuraopet
- tiger
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

