రోడ్లపై పశువులు కనబడితే గోశాలకు తరలించక తప్పదని ఈనెల 3వ తేదీన రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జే అరుణ శ్రీ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత పశువుల యజమానులకు సైతం హెచ్చరిక జారీ చేశారు.
జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చారించారు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని శనివారం వెల్లడించ�
ఆవులను, పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సుధీర్ రావు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఆవులు, పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి జగిత్యాల జిల్లా సరిహద్దు బోర్నపల్ల�
వేసవి తాపం నుంచి పశువులు, గేదెలు ఇతర జీవాలను రక్షించుకోవడంతో పాటు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు రైతులు పశువైద్యాధికారుల సూచనలు పాటిస్తూ, జాగ్రత్తలు వహించాలి.
రైతులకు పంపిణీ చేసిన రాజన్న కోడెల స్థితిగతులను తెలుసుకునేందుకు అధికారయంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాల మేరకు ఇప్పటికే రంగంలోకి దిగింది. అందులో భాగ�
జిల్లా నుంచి పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. కొందరు దళారులు జిల్లాలోని సంతల్లో పశువులను కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం పరిపా
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారులు 21వ పశుగణనకు సర్వం సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31వరకు నాలుగు నెలలపాటు సర్వే చేపట్టనున్నారు.
చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలోని ‘మౌంటెడ్ పోలీసు’ ఏర్పాటు కలగానే మిగిలిపోయేలా ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్‌లో అశ్వక దళం ఏర్పాటు చేయడంతోపాటు పోలీసులకు ఉపకరించేలా గుర్రాలను సంర�
పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యంగా పశు సంవర్ధకశాఖ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపడుతున్నది. తొలిదశలో మార్చి 1 నుంచి 12 జిల్లాల్లో ప్రారంభిస్తుండగా మార్చి 15 నుంచి మిగతా జిల్లాల్లోనూ నిర్�
ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ ( Kasganj ) జిల్లాలో ఉన్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. దానిని ఆపడానికి వెళ్లిన పోలీసులపై కాల్పులు జరపడంతో సికందర్పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) తీవ్రంగా గాయపడ్డారు.
Minister's Convoy Blocked with Cattle | తమ సమస్యను చెప్పుకునేందుకు మంత్రి కాన్వాయ్‌ను పశువులతో గ్రామస్తులు అడ్డుకున్నారు. (Minister's Convoy Blocked with Cattle) ఈ నేపథ్యంలో సుమారు 90 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని బర�
‘వీధి పశువుల వల్ల రైతులు వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోతున్నారని నాకు తెలుసు. ఎన్నికల ఫలితాలు రానీయండి. మళ్లీ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే రైతుల సమస్యలను చిటికెలో పరిష్కరిస్తా..’ ఇదీ 2022 యూపీ �