ఒకే రాష్ట్రం-ఒకే పోలీసు వ్యవస్థ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీజీఎస్పీ ఏడో బెటాలియన్కు చెందిన పోలీసు కుటుంబాలు రోడ్డెక్కాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి శివారులోని ఏడో బెటాలియన్కు చెందిన కానిస్ట�
KTR | రైతు ధర్నా కోసం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న మాఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు( KTR) ఉమ్మడి నిజామాబాద్(Nizamabad )జిల్లాలో ఘన స్వాగతం(Warm welcome) లభించింది. జాతీయ రహదారి -44 గుండా వెళ్త�
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. కాంగ్రెస్ ఇస్తామన్న రూ.4 వేల పింఛన్ ఎప్పుడిస్తారని మహిళల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. బుధవారం నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలో
అధికారిక కార్యక్రమాల్లో సీఎం ఫొటోలు పెట్టలేదని నలుగురు తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశమైంది. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇటీవల కల్యాణలక్ష్మి, ష
కొన్నిరోజులుగా అకాల వర్షం రైతులను ఆగమాగం చేస్తున్నది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తుండడంతో కోతకు వచ్చిన పంట దెబ్బతినగా..కొన్నిచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతున్నది. బుధవారం అర్ధరాత్రి, గురువార�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు చేపట్టిన నిరవధిక బంద్ కొనసాగుతున్నది. మూడో రోజు బుధవారం కూడా కళాశాలలు తెరచుకోలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని నిజ�
వారం రోజుల వ్యవధిలో తాత, మనవరాలు గుండెపోటుతో మృతిచెందిన ఘటన నస్రుల్లాబాద్ మండలం సంగం గ్రామంలో చోటుచేసుకున్నది. సంగం గ్రామానికి చెందిన తార్యానాయక్ మనవరాలు డేగావత్ బినా(19) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో
రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను ప్రభు త్వం నియమించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంతిరెడ్డి రాజారెడ్డి, కామారెడ్డి గ్రంథా�
నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి డీజే నిర్వాహకులు ఈ నెల 30లోగా లైసెన్సు, పర్మిషన్ తీసుకోవాలని సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ స్పష్టం చేశారు. ఇతర రా ష్ర్టాలు, జిల్లాల నుంచి వచ్చే డీజేలను పూర్తిగా నిషేధించిన�
నిజామాబాద్ జిల్లాలో 1,46,895 హెక్టార్లలో సన్నరకం, 25,149 హెక్టార్లలో దొడ్డు రకం వడ్లను సాగు చేశారు. వానాకాలంలో నీటి లభ్యత, వాతావరణ పరిస్థితుల మేరకు హెక్టారుకు సన్నవడ్లు అయితే 6.84మెట్రిక్ టన్నులు, దొడ్డు రకమైతే 7.52
చెడగొట్టు వాన రైతులను ఆగం జేసింది. చేతికొచ్చిన పంటలను దెబ్బతీసింది. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. బలమైన గాలులు కూడా తోడు కావడంతో చేతికొచ్చిన వరి పంట దెబ్బత
కొన్నిరోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనిషి కనిపిస్తే చాలు వెంటపడుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామంలో విఠల్రావు కూతురు వాణిశ్
పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనావర్ బదిలీ కానున్నట్లు ప్రచారం జరుగుతున్నది. తాము చెప్పిన మాట వినడం లేదని, బదిలీల విషయంలోనూ సహకరించడం లేదని కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు.