2023 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలు వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం డిసెంబర్ 31 వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ముందస్తుగా ఆదివారం ఘనంగా జరుకొన్నారు. పలు విద్యా సంస్థల్లో కేక్‌లు కట్‌చేసి ‘2024’కు స్వాగతం పలికారు. విద్యార్థులు డ్యాన్స్‌లతో అలరించారు.
విజేతలతో పోల్చుకున్నప్పుడే తెలుస్తుంది.. అరే మనం వెనుకబడేందుకు గల కారణం ఏమిటనేది..!! గొప్ప సాహిత్యకారులను కలిసినప్పుడో, ఏవైనా మంచి పుస్తక ప్రదర్శనలకు వెళ్లినప్పుడో గుర్తుకొస్తుంది.. బుక్స్ చదివేందుకు అ�
2023 సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వాటికి సంబంధించిన సామగ్రి కొనుగోలు చేస్తుండడంతో బజార్ ఏరియాలో సందడి నెలకొన్నది.
2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి పట్టణ వాసులు ఘన స్వాగతం పలికారు. న్యూ ఇయర్‌ను ఉత్సాహంగా జరుపుకొన్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రజల అభిరుచులకు తగిన విధంగా హోటళ్లు, రెస్టారెంట్లల�
కొత్త సంవత్సరం వేడుకల వేళ నగరంలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. రాజేంద్రనగర్ పరిధిలో డ్రగ్స్ అమ్మడానికి యత్నిస్తున్న యువతితో పాటు ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
న్యూఇయర్ వేడుకల్లో విషాదం చోటుచేసుకున్నది. కేక్ తీసుకొస్తుండగా బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో యువకుడు దుర్మరణం చెందిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలో ఆదివారం రాత్రి జరిగింది.
Hyderabad | న్యూఇయర్ వేళ హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్, ఎల్బీనగర్లో డ్రగ్స్ తరలిస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో మత్తు పదార్థాలను విక్రయించేంద�
నూతన సంవత్సర వేడుకలకు దేశ వాణిజ్య రాజధాని ముంబై సంసిద్ధమవుతుండగా గుర్తుతెలియని వ్యక్తి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో (Bomb Threat) బాంబు పేలుళ్లు జరుగుతాయని బెదిరింపు కాల్ వచ్చింది.
New Year | న్యూఇయర్ వేడుకలు ప్రజలు ప్రశాంతంగా జరుపుకొనేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం భద్రత కట్టుదిట్టం చేసింది. వేడుకల బందోబస్తుకు గాను జిల్లాలో ఏడు క్యూరెస్పాన్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది.
రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని థానేలో 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. నూతన సంవత్సర వేడుకలకు (New Year Celebrations ) ముందు ఆదివారం తెల్లవారుజామున రేవ్ పార్టీని పోలీసులు భ
New Year | న్యూ ఇయర్ వేడుకల్లో సరదాకోసం ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని, మద్యం సేవించి, ఓవర్ స్పీడ్, రాంగ్రూట్లో డ్రైవింగ్, హెల్మెట్, సీటు బెల్టు లేకుండా వాహనాలను నడిపితే చ
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రజలంతా సంబురాలు చేసుకోవచ్చని పేర్కొంటూనే, అదే సమయంలో వేడుకల పేరిట హద్దు దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.
2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024కు స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివరి రోజు సందడిగా గడిపేందుకు ఇష్టపడుతున్నారు. పట్టణాల శివారుల్లోని ఫాం హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు, ర�