మంచిర్యాల : జిల్లాలోని క్యాతన్ పల్లి ( Kyatanpalli ) మున్సిపాలిటీని గులాబీసేన కైవసం
చేసుకుంది. మొత్తం మొత్తం 22 స్థానాల్లో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో బీఆర్ఎస్ 12
, బీఆర్ఎస్ మిత్ర పక్షం సీపీఐ 3, కాంగ్రెస్ 5 వార్డుల్లో గెలుపొందింది. మరో రెండు స్థానాల ఫలితాలు రావలసి ఉంది. ఇక్కడ సీపీఐ సహకారంతో మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకోనుంది.