న్యూఇయర్ వేడుకల్లో విషాదం చోటుచేసుకున్నది. కేక్ తీసుకొస్తుండగా బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో యువకుడు దుర్మరణం చెందిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలో ఆదివారం రాత్రి జరిగింది.
Hyderabad | న్యూఇయర్ వేళ హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్, ఎల్బీనగర్లో డ్రగ్స్ తరలిస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో మత్తు పదార్థాలను విక్రయించేంద�
నూతన సంవత్సర వేడుకలకు దేశ వాణిజ్య రాజధాని ముంబై సంసిద్ధమవుతుండగా గుర్తుతెలియని వ్యక్తి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో (Bomb Threat) బాంబు పేలుళ్లు జరుగుతాయని బెదిరింపు కాల్ వచ్చింది.
New Year | న్యూఇయర్ వేడుకలు ప్రజలు ప్రశాంతంగా జరుపుకొనేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం భద్రత కట్టుదిట్టం చేసింది. వేడుకల బందోబస్తుకు గాను జిల్లాలో ఏడు క్యూరెస్పాన్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది.
రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని థానేలో 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. నూతన సంవత్సర వేడుకలకు (New Year Celebrations ) ముందు ఆదివారం తెల్లవారుజామున రేవ్ పార్టీని పోలీసులు భ
New Year | న్యూ ఇయర్ వేడుకల్లో సరదాకోసం ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని, మద్యం సేవించి, ఓవర్ స్పీడ్, రాంగ్రూట్లో డ్రైవింగ్, హెల్మెట్, సీటు బెల్టు లేకుండా వాహనాలను నడిపితే చ
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రజలంతా సంబురాలు చేసుకోవచ్చని పేర్కొంటూనే, అదే సమయంలో వేడుకల పేరిట హద్దు దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.
2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024కు స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివరి రోజు సందడిగా గడిపేందుకు ఇష్టపడుతున్నారు. పట్టణాల శివారుల్లోని ఫాం హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు, ర�
Yadadri Temple | నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి (Laxminarasimha Swamy) ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. రామకృష్ణారావు (EO Rama Krishna rao ) తెలిపారు.
HYD Metro | నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణీకులకు హైదరాబాద్ మెట్రో శుభాకాంక్షలు తెలిపింది. డిసెంబర్ 31న ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడపనున్నట్లు మెట్రో ఎండీ శ్రీధర్ తెలిపారు.
Hyderabad | న్యూఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, ఓఆర్ఆర్పై రాకపోకలను నిలిపివేయనున్నారు. రేపు ( డిసెంబర్ 31వ తేదీ ) రాత్రి 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయ�
Pakistan | పాలస్తీనా ప్రజలకు మద్దతుగా పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి నూతన సంవత్సర వేడుకలను (New Year celebrations ) జరుపుకోకూడదని నిర్ణయించింది.
నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్, గంజాయి వాడకాన్ని పూర్తిగా నియంత్రించడంతోపాటు పబ్బులు, బార్లలోకి మైనర్లు రాకుండా అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నది. ఇందులో భాగంగా గ్రేట�
Drugs | హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.