Drugs | హైదరాబాద్లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్.. ముగ్గురు అరెస్ట్
Drugs | హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Drugs | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఠా సభ్యుల నుంచి 100 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. న్యూఇయర్ వేడుకలకు గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ పట్టుబడిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

