న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రజలంతా సంబురాలు చేసుకోవచ్చని పేర్కొంటూనే, అదే సమయంలో వేడుకల పేరిట హద్దు దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రజలంతా సంబురాలు చేసుకోవచ్చని పేర్కొంటూనే, అదే సమయంలో వేడుకల పేరిట హద్దు దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశామని, నిరంతర డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని, స్పెషల్ యాక్షన్ టీంలు ఆదివారం సాయంత్రం నుంచే రంగంలోకి దిగుతామని సీపీ మహంతి చెప్పారు.
అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చే హంగామా చేసే వారిపై కఠినంగా వ్యవహరించడమే కాక కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. కాగా, ఆదివారం సాయంత్రం 6 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు నగర శివారులోని తీగల వంతెన, లోయర్ మానేరు డ్యాం కట్టపైకి వెళ్లేందుకు అనుమతించబోమని, అకడ వేడుకల నిర్వహణను నిషేధించినట్లు సీపీ అభిషేక్ మహంతి తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

