సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వం, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా మరిన్ని నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతామని జలమండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు.
పనితో పాటు ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరలోనే సిబ్బందికి క్యాంటీన్ సౌకర్యంతో పాటు మెట్రో నుంచి షటిల్ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించ�
Delhi Incident | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కాంజావాలా ఘటనపై పోలీసులు కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన యువతిని కారు కేవలం 4 కిలోమీటర్లు
న్యూ ఇయర్ వేళ ఎక్కువ మంది బిర్యానీకే జైకొట్టారు. శనివారం రికార్డుస్థాయిలో 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్టు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది.
కలెక్టరేట్లో నూతన సంవత్సర సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట, పరిపాలనాధికారి శ్రీకాంత్ తహసీల్దార్లు, జిల్లా అధికారులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్‌తో పాటు పల
కొత్త ఏడాది జిల్లాకు ఆనందాన్ని పంచింది. డిసెంబర్ 31 రాత్రి వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీసులు రచించిన వ్యూహం ఫలించింది. నూతన సంవత్సర స్వాగత వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరిగాయి.
బాలీవుడ్ నటి అథియా శెట్టి (Athiya Shetty), టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక స్టిల్‌తో హల్ చల్ చేస్తుంటారని తెలిసిందే. అథియాశెట్టి-కేఎల్ రాహుల్ ఇపుడు మరోసారి వార్తల్లో నిలిచా�
New year | కోటి ఆశలు.. కొంగొత్త ఆశయాలతో రాష్ట్రప్రజలు నూతన ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. పాత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలతో సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. చిన్నా పెద్ద అని
న్యూ ఇయర్ జోష్ అంబరాన్నంటింది. ఎక్కడ చూసినా హంగామా అదిరిపోయింది. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2023ను స్వాగతిస్తూ ప్రజలు సంబురాల్లో మునిగితేలారు.