Recounting Demand | రీకౌంటింగ్‌లో కాంగ్రెస్ గెలుపు.. అధికారుల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నాయకుల ఆందోళన
Recounting Demand | గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థినిని రీకౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడించారు.
జోగులాంబ గద్వాల : గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ( BRS ) అభ్యర్థినిని రీకౌంటింగ్‌లో (Recounting) కాంగ్రెస్ అభ్యర్థి ఓడించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎనిమిదో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి జయమ్మ ఒక ఓటుతో గెలిచింది .ప్రత్యర్థి రీకౌంటింగ్ చేయాలని కోరగా అధికారులు రీకౌంటింగ్ చేశారు .
ఈ లెక్కిపులో కాంగ్రెస్ అభ్యర్థికి ఒక ఓటు ఎక్కువగా రావడంతో తిరిగి రీకౌంటింగ్ జరుపాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల అధికారులను కోరారు. దీంతో వారు ససేమిరా అనడంతో బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు గౌడ్. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి హనుమంతు నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఓట్లు లెక్కింపులో ఇన్ వ్యాలిడిటీ ఓటును ఆర్వో లెక్కించి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే విధంగా అధికారులు ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే బీఆర్ఎస్ గెలిచిన స్థానాన్ని కాంగ్రెస్ గెలిచినట్టుగా ప్రకటించారని , ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వారు వెల్లడించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

