2024 సంవత్సరంలో అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని, అన్ని రంగాల ప్రజలంతా సరికొత్త ఆలోచనలతో, ఐక్యతతో ముందుకు సాగాలని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మె ల్యే కోవ లక్ష్మికి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకలు జిల్లాలో జోరుగా సాగాయి. బైక్‌ల హోరు.. రోడ్లపై యువత జోష్ కొనసాగింది. ఇండ్ల ముంగిట ఆడపడుచులు రంగ వల్లులు వేసి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఇంటింటా న్యూ ఇయర్ వేడుకల కాంతులు విరజిమ్మాయి.
ఆంగ్ల నూతన సంవత్సరానికి ప్రజలు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఆదివారం అర్ధరాత్రి యువత పటాకులు కాల్చి, కేక్‌లు కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. ఈ ఏడాదంతా తమకు మంచి జరగాలని కోరుతూ సోమవారం ఉదయం ప్రజలు ఆలయాలకు �
నూతన సంవత్సర వేడుకలు నియోజకవర్గ వ్యాప్తం గా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి 12 గంటల తర్వాత కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలు కేక్ కట్ చేశారు.
మలక్‌పేట, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో నూతన సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచే న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభించి అర్ధరాత్రి 12 గంటలకు 2023కి గుడ్‌బై చెప్పి 2024కు స్వాగతం పలికారు.
పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఏర్పాటుచేసిన వేడుకలు విషాదం నింపాయి. డీజే పాటల విషయంలో తలెత్తిన ఘర్షణ వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నది.
New Year Orders | కొత్త సంవత్సర వేడుకల కోసం కోల్ కతా వాసి ఒకరు జొమాటో యాప్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 125 రుమాలీ రోటీలు ఆర్డర్ చేశారు. ఈ ఆర్డర్ చూసి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఆశ్చర్యానికి గురయ్యారు.
న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ శ్రీబాల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన సురీ లీల నవీన్ సాయి 2019లో పంజాబ్
పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం వేడుకలు అంబరాన్నంటాయి. నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నా�
కొంగొత్త ఆశయాలు.. నిర్ణయాలు.. వెరసి సరదాల సంబురాలు.. సంతోషాల మేళవింపులో నూతన సంవత్సరానికి స్వాగతం. నిన్న మనం సాధించలేనిది నేడు సాధించొచ్చు. రేపటిపై ఆశలు సజీవంగా ఉంచుతూ కొత్త పయనం మనం ఎంచుకున్న ఆకాంక్షలకు అ�