ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వరుసగా రెండో రోజు కూడా సీసీఐ కేంద్రాల వద్ద పత్తి రైతులకు పడిగాపులు తప్పలేదు. పత్తి కొనుగోళ్లను తగ్గించడమే లక్ష్యమన్నట్లుగా కాటన్ క
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పలు అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం నిషా ముక్త్ భారత్ దివస్ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై
నల్లగొండ రూరల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సింగ్ భట్‌లకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని ఖో - ఖో రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు ఎంపికైంది.
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) హిల్‌కాలనీలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యం వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ చిన్నారులు ఇటీవల దవాఖానాలో చేరారు.
నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ వ్యతిరేక జిల్లాస్థాయి కమిటీ సమావేశం న�
పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను (రూ.15,20
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు (Travels Bus) ప్రయాణికుల పాలిట యమపాశాలవుతున్నాయి. వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు గద్ధమైన ఘటనలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మంటల్లో కాల�
ర్యాగింగ్ చట్ట వ్యతిరేకమని, అలాంటి విష సంస్కృతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. సోమవా రం నల్లగొండ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అరుదైన గౌరవం దక్కింది. ఎంజీయూ నుంచి జారీ చేసే వివిధ కోర్సుల సర్టిఫికెట్లకు ‘నేషనల్ అకడమిక్ డిపాజిటరీ’ (ఎన్ఏడీ) స్కీమ్‌లో స్థానం లభించింది. జాతీయ స్థాయిలో సైత�
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం (Road Accident) తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కారు గుండ్రాంపల్లి వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
పేద విద్యార్థులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సేవలందిస్తుందని, సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులకు ఐఎంఏ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఐఎంఏ సీనియర్ డాక్టర్ జయప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర ఐఎంఏ స్పో�
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వైద్యురాలిపై లైంగికదాడి చేయడంతోపాటు ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిం చి దోపిడీకి పాల్పడుతున్న తెలంగాణ యువకుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ అభిమాని, సామాజిక కార్యకర్త సయ్యద్ అబ్రార్ హష్మీ నల్లగొండ నుండి జూబ్లీహిల్స్ వరకు సైకిల్ యాత్రగా చేరుకున్నారు. అక�
నల్లగొండ పట్టణంలో గుంతల మయంగా మారిన రోడ్లను తక్షణమే పూడ్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సయ్యద్ హాషం డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మర్రిగూడ జ�