komatireddy venkat reddy | నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన తన అనుచరులను చల్లార్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాయడం సంచలనంగా మారింది.
ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపుతాయని ఆశిస్తున్నట్లు, అలా కాని పక్షంలో పోరాటాలకు సిద్ధంగా ఉండాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ�
DCC | నల్గొండ డీసీసీ అధ్యక్ష పీఠం పున్న కైలాస్ నేతను వరించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఏఐసీసీ శనివారం ఏఐసీసీ శనివారం రాత్రి డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవిపై ఎన్నో �
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం బీసీ జాయింట్ యాక్షన్, సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నల్లగొండ కలెక
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు జర్నలిస్టులు నిరసన చేపట్టారు. అనంతరం కార్యాలయంలోని పరి�
నల్లగొండ జిల్లా కేంద్రం గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన గడియారాలు కొన్ని నెలలుగా పని చేయడం లేదు. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం బంద్ చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర�
చర్లపల్లికి చెందిన కుందూరు లింగారెడ్డి అనే రైతు ఇటీవల అదే గ్రామంలోని హాకా కేంద్రంలో ధాన్యం విక్రయిస్తే 140 బస్తాలు అమ్మినట్లు సెంటర్ నిర్వాహకులు ఆయనకు ఆధార్ కార్డులో రాసి ఇవ్వటంతో పాటు వారి వద్ద ఉన్న ర�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వరుసగా రెండో రోజు కూడా సీసీఐ కేంద్రాల వద్ద పత్తి రైతులకు పడిగాపులు తప్పలేదు. పత్తి కొనుగోళ్లను తగ్గించడమే లక్ష్యమన్నట్లుగా కాటన్ క
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పలు అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం నిషా ముక్త్ భారత్ దివస్ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై
నల్లగొండ రూరల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సింగ్ భట్‌లకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని ఖో - ఖో రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు ఎంపికైంది.
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) హిల్‌కాలనీలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యం వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ చిన్నారులు ఇటీవల దవాఖానాలో చేరారు.
నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ వ్యతిరేక జిల్లాస్థాయి కమిటీ సమావేశం న�
పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను (రూ.15,20