నల్లగొండ, ఫిబ్రవరి 02 : రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా.సుఖేందర్ రెడ్డి పుట్డిన రోజు వేడుకలను సోమవారం నల్లగొండలో ఘనంగా నిర్వహించారు. నల్లగొండ పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా పరిషత్ మాజీ ప్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగొని.రమేష్, నల్లగొండ మార్కెట్ కమిటి చైర్మన్ జుకూరి రమేష్, డీసీసీబీ డైరక్టర్ పాశం సంపత్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ చిట్ల వెంకటేశo, కాంగ్రెస్ జిల్లా నాయకులు చింతకుంట్ల. రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దుబ్బా అశోక్, సూరిగి మారయ్య, మందడి మధుసూదన్ రెడ్డి, యామ కవిత దయాకర్, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, గుండే రవి, మునాసు వెంకన్న, అమంచి రాజలింగం, మాజీ సర్పంచులు నాగులవంచ వెంకటేశ్వర్ రావ్, జాకటి.మోషా, రొట్టేల రమేష్, మోయిజ్, గుండా సత్త్యనారాయణ, నాగార్జున కాలనీ అధ్యక్షుడు నాంపల్లి మనోహర్, ఆర్యవైశ్య సెక్రటరీ లక్ష్మి శెట్టి శ్రీనివాస్, ఇంద్రసేనారెడ్డి, రిటైర్డ్ వార్డెన్, నలపరాజు శ్రీను, మురళి, రాగి, బాబర్, వనపర్తి, శ్రీరాములు పాల్గోన్నారు.

Nalgonda : నల్లగొండలో గుత్తా సుఖేందర్రెడ్డి జన్మదిన వేడుకలు