నారాయణపేట జిల్లా మక్తల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన బందోబస్తుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో గుర్రంపోడ్ మండలం జువ్విగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఏఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డార�
విద్యార్థుల నుండి సేకరించిన నగదును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్ కాలేజీ కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నల్లగొ�
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. చింతపల్లి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన బీఎస్పీ �
నార్కట్‌పల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ, మాజీ సర్పంచ్ దూదిమెట్ల సత్తయ్య యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స�
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో నవంబర్ 28, 29 తేదీల్లో జరిగిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లా స్థాయి ఖో ఖో బాలికల విభాగంలో నల్లగొండ మండలంలోని నర్సింగ్ భట్ల పాఠశాల �
మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల ప్రకారమే మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఊరి బయటే వైన్ షాపులను ఓపెన్ చేశారు. మధ్యాహ్నం ఒంటి గ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ పత్రాల సమర్పణ సమయంలో ఎవరైనా అభ్యర్థి నామినేషన్‌తో పాటు, కుల ధ్రువీకరణ పత్రం బదులుగా గెజిటెడ్ డిక్లరేషన్ సమర్పించినా అంగీకరించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా �
నల్లగొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన గాలి జయకృష్ణ తెలుగు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్నారు. భాషాశాస్త్ర విభాగం నుండి..
స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌గా, వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు ప్రచారం, చట్ట విరుద్ధమైన ప్రలోభాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ వారిని గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాల్సిన బాధ్యత తమందరిపై ఉందని హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షా ఖాన్ ఆర్టీసీ సిబ్బందితో అన్నారు. శుక్రవారం �
ఈ నెల 29న నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహిస్తున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శ్రేణుల�
గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్ ఎంజేఎఫ్ జిఈటి ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ ఎర్ర శంభు లింగారెడ్డి అన్నారు. గురువారం కట్టంగూర్ మండల కేంద్రంలోని గ�
నల్లగొండ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన బాలగోని శ్రీనివాస్ గౌడ్ (43) బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో తన స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెల్సిన కాలనీవాసులు, పెద్దలు వారి కుటుంబ సభ్యులను పరా�