భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్యను, ఇందుకు సహకరించిన ఆమె ప్రియుడిని, అక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఈ నెల 19న మృతిచెందిన రమావత్ నర్స�
నల్లగొండ పట్టణ కేంద్రంలోని యాటకన్నారెడ్డి కాలనీలో గల న్యూస్ స్కూల్ విద్యార్థి నేలపట్ల లోకేష్ కుమార్ పాలీసెట్-2026 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 120 మార్కులకు 118 మార్కులు పొంది 35వ ర్యాంక్ సాధించాడు. శనివారం ప�
సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, స్వాతంత్ర సమరయోధుడు పెన్నా అనంతరామ శర్మ అని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సిపిఐఎం నల్లగొండ జిల్లా కార్యదర్�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ నియామకాల్లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకులపై బైండోవర్ కేసులు పెట్టడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని వర్సిటీ బీఆర్
నల్లగొండ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, చరిత్రకారుడు, సిలివేరు కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు సిలివేరు లింగమూర్తి తన వ్యక్తిగత గ్రంథాలయం నుండి సాహిత్య చారిత్రక ప్రాధాన్యత కలిగిన సుమారు 1,000 గ్రంథాలను సూర్�
రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు శుక్రవారం చందంపేట మండలం పోలేపల్లి, గుంటిపలీ కేంద్రం వద్ద ఆందోళన చేశారు
ఎన్సీసీ 31 (టి) బెటాలియన్ ఆధ్వర్యంలో నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తున్న 'యువ ఆపద మిత్ర శిక్షణ విజయవంతంగా కొనసాగుతుంది. గురువారం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్ఎంఏ), ఎన్సీసీ ఆధ్వర్యం
కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ హుండీల లెక్కింపు గురువారం చేపట్టారు. 55 రోజులకు గాను రూ.9.72,755=00 ఆదాయం రావడం జరిగింది. ఆలయ మాజీ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, నల్లగొండ జ
కౌమార బాలికల ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, తల్లిదండ్రులు కూడా అందుకు తగ్గట్లుగా పిల్లల్లో వచ్చే ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని నల్లగొండ నగర మేయర్ బుర్రి చై�
మిర్యాలగూడ మండలంలోని జప్తివీరప్పగూడెం గ్రామంలో వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు చోరీ చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుండి సొమ్ము రికవరీ చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. గురువారం డీఎస�
నల్లగొండ జిల్లా చండూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి అన్నారు. చండూరు మున్సిపల్ కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. చండూరులో
తెలంగాణ మజ్దూర్ యూనియన్ అశ్వద్ధామరెడ్డి నాయకత్వంలో బుధవారం నల్లగొండలో జరిగిన సర్వసభ్య సమావేశంలో నల్లగొండ డిపో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జోనల్ నాయకుడు మీలా ప్రభాకర్ రావు, నల్లగొండ ఉమ్మడ�
కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో మందుల అమ్మకాలు, ప్రత్యేక డిస్కౌంట్లు, నాసిరకం మందులకు వ్యతిరేఖంగా నల్లగొండ మెడికల్ కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెడికల్ దుకాణాల బంద్ �