Danam | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్
KCR | పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను రాజీలేని పోరాటాలతో కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, స్వరాష్ర్టాన్ని �
Stand when I'm talking | తాను మాట్లాడేటప్పుడు నిల్చోవాలని (Stand when I'm talking) మహిళా అధికారిణిని స్థానిక ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై ఆ అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళనాడులో ఈ సంఘటన జరిగింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) నామినేష్ల గడువు నేటితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి చెందిన బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు.
Maharashtra speaker Rahul Narvekar | శివసేన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సీఎం షిండే వర్గానికి అనుకూలంగా వ్యవహరించడంతోపాటు నిజమైన శివసేన వారేనని తీర్పు ఇచ్చిన మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్పై శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ని�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాపరిషద్ చైర్పర్సన్ పదవికి ఎమ్మెల్యే కోవ లక్ష్మీ (Kova Lakshmi) రాజీనామా చేశారు. దీంతో ఆమె స్థానంలో జడ్పీ చైర్మన్గా కోనేరు కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు.
ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చడానికి కాంగ్రెస్ పార్టీ మళ్లగుళ్లాలు పడుతున్నవేళ.. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు.
భద్రాచలం (Bhadarachalam) మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి (Kunja Satyavathi) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో (Heart attack) ఆమె తుదిశ్వాస విడిచారు.
‘1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమై ప్రజాస్వామిక స్వేచ్ఛకు బాటలు వేసింది.. ప్రజలను అభివృద్ధి బాట పట్టించింది.. అమరుల త్యాగ ఫలమే నేటి తెలంగాణ.. వారి పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవా
ఆమె ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు ధీమానిస్తున్నది. మార్చి 8న ఉమెన్స్ డే రోజు సందర్భంగా ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం చుట్టి, భరోసానిచ్చింది. అప్పుడు ఉమ్మడి జిల్లాలోని 15 పీహెచ్సీల్లో కేంద్రాల్లో సేవలు ప్రారం�
నియోజవర్గ ప్రజలే నాకు కొండంత అండ అని, కార్యకర్తలే నా బలం.. బలగమని సిర్పూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప పేర్కొన్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయ�