Danam | దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలి.. హైకోర్టులో పిటిషన్
Danam | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా బరిలో నిలిచారని, ఆయనపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
Danam : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా బరిలో నిలిచారని, ఆయనపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉండి, రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని యాదవ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి దానంపై అనర్హత వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనను సికింద్రాబాద్ నుంచి ఎంపీగా బరిలో దించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

