Tribal Girls Gang Raped | ఇద్దరు గిరిజన బాలికలను కిడ్నాప్ చేసి.. కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం
Tribal Girls Gang Raped | కొందరు వ్యక్తులు ఇద్దరు గిరిజన బాలికలను కిడ్నాప్ చేశారు. కదులుతున్న కారులో వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. నిందితులైన ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు.
గౌహతి: కొందరు వ్యక్తులు ఇద్దరు గిరిజన బాలికలను కిడ్నాప్ చేశారు. కదులుతున్న కారులో వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. నిందితులైన ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. (Tribal Girls Gang Raped) అస్సాంలోని కచార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మిజోరామ్‌కు చెందిన ఇద్దరు మైనర్ బాలికలను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు. బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. కదులుతున్న కారులో ఇద్దరు అమ్మాయిలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, ఆగస్ట్ 3న తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు బాధిత ఇద్దరు బాలికలు ధోలై పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తమను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి ప్రయత్నించారని, తాము ప్రతిఘటించినప్పటికీ ఆ యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించారు.
మరోవైపు బాధిత మైనర్ బాలికల ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. నిందితులను రాజ్‌నగర్‌కు చెందిన 20 ఏళ్ల అమ్జాద్ హుస్సేన్ లస్కర్, భగా బజార్‌కు చెందిన 23 ఏళ్ల సద్దాం హుస్సేన్ లస్కర్, ఖాస్పూర్కు చెందిన 25 ఏళ్ల రింకు దాస్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- gang raped
- kidnapped
- Mizoram
RELATED ARTICLES
తాజా వార్తలు
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

