మిజోరం పోలీసులు రూ.350 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 1న ఐజ్వాల్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు.
మనదేశంలో ఎక్కడైనా సరే దుకాణాలు వాటి యజమానులు లేకుండా అసలు నడవవు. ఒకవేళ దీనికి భిన్నంగా జరిగితే అది కొనేవాళ్లపై ఎంతో నమ్మకం, గౌరవంతోనే జరగాలి. ఈశాన్య భారతదేశ రాష్ట్రం నాగాలాండ్లోని ద్జులెకె అనే పట్టణం ఇ�
దేశంలో పూర్తి అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరాం నిలిచింది. మిజోరాం యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంతి చౌదరి సమక్షంలో మిజోరాం ముఖ్యమంత్రి లాల్దుహోమా మంగ
Governor Hari Babu | మిజోరం గర్నవర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు గవర్నర్ ఆరోగ్యంపై హెల్త్ బులె
Kambhampati Haribabu | మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యారని సమాచారం. దీంతో ఆయన్ను వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి గచ్చిబౌలిలోని ఓ �
మిజోరంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ (Stone Quarry) కూలడంతో పది మంది కార్మికులు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహ
Lalrin Puia | లోక్సభ తొలి విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఒక అపశృతి చోటుచేసుకుంది. మిజోరంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ జవాన్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని స్వస్థలానికి పం�
Agreement | అసోం-మిజోరం రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదానికి భవిష్యత్తులో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సరిహద్దు వివాదాన్ని సంయుక్తంగా పరిష్కరించుకునేందుకు రెండు రాష
కెప్టెన్ రాహుల్ సింగ్ (108; 14 ఫోర్లు, 2 సిక్సర్లు), నితీశ్ రెడ్డి (115; 11 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదం తొక్కడంతో.. మిజోరాంతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది.
Mizoram | మిజోరం రాజధాని ఐజ్వాల్లోని లెంగ్పుయ్ ఎయిర్పోర్టులో మంగళవారం ఉదయం 10:19 గంటలకు ప్రమాదం చోటు చేసుకుంది. మయన్మార్ నుంచి వచ్చిన సైనిక విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి, రన్వేపై స్కిడ�
భారత్లోకి చొరబడిన మయన్మార్ సైనికులను కేంద్ర ప్రభుత్వం తిరిగి వారి దేశానికి పంపిస్తున్నది. గత కొంత మయన్మార్లో (Myanmar) సైనిక పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం జరగుతున్నది.
Myanmar Soldiers | మయన్మార్ సైనికులు (Myanmar Soldiers ) భారత్లోకి పెద్ద సంఖ్యలో చొరబడుతున్నారు. దీంతో మిజోరం ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.