YS Jagan | డీఎస్సీ అభ్యర్థుల కష్టానికి న్యాయం చేయాలి : వైఎస్ జగన్
YS Jagan | ఏపీలో 2025 డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరోసారి ట్విటర్ వేదిక ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు.
అమరావతి : ఏపీలో 2025 డీఎస్సీ ( DSC ) లో జరిగిన అక్రమాలపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan ) ముఖ్యమంత్రి చంద్రబాబు( Chandra Babu ) కు మరోసారి ట్విటర్ వేదిక ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు. డీఎస్సీ పరీక్షల విశ్వసనీయత కోల్పోతే యువత కలలకు రెక్కలు కత్తిరించినట్లేనని పేర్కొన్నారు. అభ్యర్థుల కష్టానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి జవాబుతారితనం ఉండాల్సిన అవసరం లేదా అంటూ నిలదీశారు. లక్షలాది మంది అభ్యర్థులు ఎన్నో సంవత్సరాలు కష్టపడుతూ తమ కుటుంబాలు కష్టపడి సంపాదించిన డబ్బుతో పరీక్షలకు హాజరవుతున్న సమయంలో వ్యవస్థ వారి ఆశలను నీరుగార్చవద్దని సూచించారు. న్యాయం అనేది ఒక ఐచ్ఛికం కాదు. అది ఒక బాధ్యతగా గుర్తించాలని కోరారు. డీఎస్సీలో జరుగుతున్న ప్రస్తుత కుంభకోణానికి చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

