బీజేపీ అధికారంలో వస్తే నల్లడబ్బు దేశానికి తీసుకొచ్చి అందరి జీరో అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తానమన్నారని, ‘జన్‌ధన్ ఖాతా కహాగయా’ మోదీ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ నాయకులపై ఈడీ లాంటి సంస్థలను ఉసిగొల్పుతుందని, అయినా భయపడేది లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మావల మండల కేంద్రంలో మసీద్ వద్ద రూ.20 లక్షలతో చేపడుతున్న క
పార్లమెంట్లో దైవ సాక్షిగా ప్రమాణం చేసి గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పిన మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1200 వరకు పెంచారని ఆదిలా బాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ రాష్ట్ర సర్కారు అతివలకు ఆరోగ్యరీత్యా తీపికబురు అందించింది. ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పీహెచ్సీ, యూహెచ్‌సీ, బస్తీ దవాఖానల్లో ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చే
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లు, వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
Adilabad, | ‘గత ప్రభుత్వాలు పర్దాన్ కులస్తులను ఓట్ల కోసమే వాడుకున్నాయి. కానీ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అభివృద్ధికి కేసీఆర్ పాటుపడుతున్నారు.’
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ప్రస్తుత బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శ్రద్ధ చూపుతున్నారు. వ్యాయామం,నడక, ఆటల ద్వారా ఫిట్‌నెస్‌పై దృష్టిపెడుతున్నారు.
సీఎం కేసీఆర్‌ది సమర్థవంతమైన పాలన అని, ప్రజల ఆకాంక్ష నెరవేర్చే సత్తా ఆయనకే ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. పట్టణంలోని చిల్కూరి లక్ష్మీనగర్�
‘భరతమాత ముద్దుబిడ్డ.. హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు.. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు.. మరాఠా సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన యోధుడు చత్రపతి శివాజీ” అని పలువురు వక్తలు కొనియా�
తల్లిదండ్రుల కలలను సాకారం చేసేలా యువత కష్టపడి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. టెలికాం ఇండస్ట్రీలోని పలు కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి గురువారం ఇంటర్వ్యూ�
దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడమే కాకుండా నిత్యావసర ధరలను భారీగా పెంచుతూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరు స్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధ్వజమెత్తారు.