Harish Rawat: ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ పేరు ఓటరు జాబితాలో గల్లంతు అయ్యింది. దీంతో ఆయన ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోలేకపోయారు.
OM Ramesh Krishna | హైదరాబాద్‌లో మూవీ డైరెక్టర్ ఓం రమేశ్ కృష్ణ (OM Ramesh Krishna) అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మియాపూర్‌లోని ఫ్రెండ్స్ కాలనీలో నివాసముంటున్న రమేశ్ కృష్ణ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ద�
Boat Capsizes | గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
dogs missing | రిటైర్డ్ నేవీ అధికారికి చెందిన రెండు పెంపుడు కుక్కలు తప్పిపోయాయి. దీంతో సెక్యూరిటీ గార్డులతోపాటు సెక్యూరిటీ ఏజెన్సీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నార�
నవీపేటలో ముగ్గురు బాలికల అదృశ్యం కలకలం రేపింది. రోజులానే గురువారం ఇంటి నుంచి బయల్దేరిన పదో తరగతి విద్యార్థినులు బడికి డుమ్మా కొట్టారు. ఉచిత ప్రయాణాన్ని వాడుకుని ఆర్టీసీ బస్సుల్లో రోజంతా చక్కర్లు కొట్ట�
ప్రభుత్వం ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి ఆ ధాన్యాన్ని మర ఆడించడానికి మిల్లర్లకు కేటాయింస్తున్నది. కేటాయించిన బియ్యాన్ని అధికారుల సహకారంతో మిల్ల�
Bride Missing | పెళ్లికి ముందు వధువు మాయమైంది. పెళ్లి ఏర్పాట్లు కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో కుటుంబం, బంధువులతో కలిసి ఊరేగింపుగా చేరుకున్న వరుడు షాక్ అయ్యాడు. వధువు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుసుకున్న అతడు చివరకు �
Groom Missing Before Wedding | పెళ్లికి ముందు వరుడు అదృశ్యమయ్యాడు. పోలీసుల జోక్యంతో పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. అయితే అతడికి మరో మహిళతో సంబంధం ఉందని వధువు కుటుంబ సభ్యులు అనుమానించారు. దీంతో పెళ్లి రద్దు చేశారు. పెళ్ల�
ఉద్యోగ అవకాశాల కోసం థాయ్‌లాండ్ వెళ్లిన ఇద్దరు తెలంగాణ వాసులు అదృశ్యమైనట్లు తెలిసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేట్కు చెందిన శనిగరపు అరవింద్, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని �
Telangana | థాయిలాండ్‌లో ఇద్దరు తెలంగాణవాసులు అదృశ్యమయ్యారు. ఉద్యోగం కోసం విజిట్ వీసాపై బ్యాంకాక్‌కు వెళ్లిన ఇద్దరు అక్కడ కనిపించకుండా పోయారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రవాసి ప్రజావాణిలో బాధితులు ఫిర్
Submarine Collides With Boat | ఇండియన్ నేవీకి చెందిన సబ్‌మెరైన్ ఒక ఫిషింగ్ బోట్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ బోటులో ఉన్న మత్స్యకారుల్లో కొందరు సముద్రంలో గల్లంతయ్యారు.
Missing | ఏపీలోని అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది . జిల్లాలోని అడ్డతీగల మండలం తిమ్మాపురంలో ఇసుక కోసం వాగులోకి దిగిన యువకులు నలుగురు గల్లంతయ్యారు .
Woman Body Found in VVIP Area | ఒక మహిళ నాలుగు నెలల కిందట అదృశ్యమైంది. అయితే జిల్లా కలెక్టర్ బంగ్లా, ఇతర ప్రభుత్వ అధికారుల నివాసాలు ఉన్న వీవీఐపీ ప్రాంతంలో ఆమె మృతదేహం లభించింది. నిందితుడైన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్�
విదేశాల్లో ఉద్యోగమంటే.. మంచి జీతం, జీవితం.. మన యువతలో ఉండే ఈ ఆకర్షణను సైబర్ నేరగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారు. నకిలీ జాబ్ ఆఫర్లు ఇచ్చి దేశం కాని దేశంలో సైబర్ బానిసలుగా మారుస్తున్నారు.