Missing | వరదలో కొట్టుకుపోయిన కారు.. మహారాష్ట్రలో జగిత్యాల వాసుల గల్లంతు
Missing | వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని ఉద్గార్ వద్ద ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన నలుగురూ జగిత్యాల జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Missing : వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని ఉద్గార్ వద్ద ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన నలుగురూ జగిత్యాల జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ఒక బాలుడి ఆచూకీ లభ్యమైందని తెలిపారు.
హసీనా, సమీనా, అఫ్రిన్ అనే మరో ముగ్గురు మహిళల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మహారాష్ట్రకు వెళ్లి అక్కడి నుంచి కారులో జగిత్యాలకు తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక అధికారులు, రెస్క్యూ టీమ్స్ గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.
Read More >>
వారిని విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలించండి.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
నిన్ను మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వను.. తమిళనాడు సీఎం స్టాలిన్కు శశికళ ఛాలెంజ్
ఇదొక ‘చెత్త’ సర్కారు.. ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

