గ్రీన్ కార్డు ప్రక్రియ నిలిపివేత చట్టవిరుద్ధం
ప్రపంచంలోని 75 దేశాల దరఖాస్తుదారులకు సంబంధించిన గ్రీన్‌కార్డు ప్రక్రియను నిలిపివేస్తూ ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని భారత సంతతికి చెందిన వాషింగ్టన్ డీసీ ఫెడరల్ జిల్లా కోర్టు జడ్జి అమిత్ మెహతా తీర్పు చెప్పారు.
- అమెరికాలో భారత సంతతి జడ్జి తీర్పు
వాషింగ్టన్, ఆగస్టు 5: ప్రపంచంలోని 75 దేశాల దరఖాస్తుదారులకు సంబంధించిన గ్రీన్‌కార్డు ప్రక్రియను నిలిపివేస్తూ ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని భారత సంతతికి చెందిన వాషింగ్టన్ డీసీ ఫెడరల్ జిల్లా కోర్టు జడ్జి అమిత్ మెహతా తీర్పు చెప్పారు. నిర్దిష్ట కాన్సులర్ అధికారుల నుంచి నిర్ణయాధికారాలను తొలగించడం ద్వారా అమెరికా విదేశాంగ శాఖ తన చట్టపరమైన పరిధిని అతిక్రమించిందని పేర్కొన్నారు. విదేశీ కార్మికుల హెచ్-1బీ వీసాలు, ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల కోసం విదేశీ కార్మికులను స్పాన్సరింగ్ చేసే ఖర్చును పెంచేందుకు అమెరికా కార్మిక శాఖ యోచిస్తున్న క్రమంలో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

