అంగన్వాడీ టీచర్లకు రూ. 2 లక్షలు, హెల్పర్లకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇస్తామని పార్లమెంటు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది.
మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాలో అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తరతరాలుగా పోడు చేసుకుంటున్న వారిని అరెస్టులు, కేసులతో బెదిరించి గూడేల�
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంత్రి సీతక్క సొంత గ్రామమైన ములుగు మండలం జగ్గన్నపేటలో జరిగింది. మృతుడి సోదరుడు శంకర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జెట్టి సమ్మయ్య (42) కౌలు రైతు.
Maoist Jagan | ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ గురువారం ఒక లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఓ చీఫ్ ఇంజినీర్ కీచక చర్యలపై మహిళా ఉద్యోగులు ఆ శాఖ మంత్రి సీతక్కతోపాటు ముఖ్యకార్యదర్శి శ్రీధర్‌కు ఫిర్యాదుచేశారు.
తిరుగు బదిలీల్లో తమకు ఆప్షన్స్ ఇవ్వాలని, 317జీవోను వర్తింపజేయవద్దని ఎంపీడీవోలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కకు ఆ స�
రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 6.50 కోట్ల పనిదినాల్లో.. ఇప్పటికే 4.53 కోట్ల పనిదినాలు పూర్తిచేసినట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి స్తంభించిపోయిందని, పల్లెల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని మాజీ మంత్రి హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాలకు నిధులు విడుదల చేయాలని, మాజ
Harish Rao | గ్రామాల్లో కుంటుపడిన పారిశుద్ద్యం, మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ, ఇతర సమస్యల గురించి మంత్రి సీతక్కకు మాజీ మంత్రి, స
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమాన్ని(టీజీఐఎల్పీ) ప్రారంభిస్తున్నట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క తెలిపారు.
‘దీపావళి కంటే ముందే బాంబులు పేలుతాయి.. ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి’ అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డే.. తాజాగా స్థానికసంస్థల ఎన్నికలకు ర�