యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాకు ఒక మెడికల్ కళాశాల మంజూరు చేసింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు గురువారం యాదగిరి గుట్టలో 100 పడకల దవాఖాన నిర్మాణాని�
ఈ ఏడాది నుంచి మెదక్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని, తరగతులను ప్రారంభిస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర�
సామాన్యుల ఆర్థిక పురోభివృద్ధికి సంక్షేమ పథాన్ని కొనసాగిస్తూనే ఉమ్మడి జిల్లా అభివృద్ధ్దికి పెద్ద పీట వేస్తూ రాష్ట్ర బడ్జెట్ ముందుకు వచ్చింది. ఇప్పటికే పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు�
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు పూనుకున్నది.
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ�
జిల్లాకు మంజూరైన వైద్య కళాశాలను పాత కలెక్టరేట్, ఆర్అండ్బీ కార్యాలయాల స్థానాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు.
వైద్యరంగంలో తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర సర్కారు ఎన్నిసార్లు విన్నవించినా ఒక్క మెడికల్ కాలేజీ కేటాయించకుండా మోసం చేసిన మో దీ సర్కారు ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలోనూ మొండి�
జిల్లా ప్రజలకు స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందజేస్తున్నామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఏర్పాటుచేసిన నర్సిం
వచ్చే రెండు నెలల్లో వైద్య కళాశాల తాత్కాలిక భవన నిర్మాణ పనులు పూర్తి చేసి, ఆగస్టులో తరగతులు నిర్వహిస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన గొప్ప వరం ప్రభుత్వ వై
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ డాక్టర్ శీల లక్ష్మీనారాయణ (ఎమ్మెస్ ఆర్థో)ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన స్థానిక ప్రభుత్వ దవాఖానలో బ�
ఖమ్మం మెడికల్ కళాశాలకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు నూతన కలెక్టరేట్ వద్ద జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.. తెలంగాణ ప్రభుత్వం ఆదేశ