ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వైద్య విద్యలో ఉమ్మడి జిల్లా మరో మైలురాయిని చేరుకున్నది. కొత్త జిల్లాల వారీగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కల నెరవేరబోతున్నది. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్�
రాష్ట్రంలో మరో 8 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో నారాయణపేటకు అవకాశం లభించడంతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరైంది. జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు హైదరాబాద్‌లోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చర్యలు తీసుకోనున్నారు. �
నిర్మల్ వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా,వైద్యశాఖ తరగతుల ప్రారంభానికి సన్నద్ధమవుతున్నది. నీట్ ఫలితాలు వెలువడడంతో రాబోయే సెప్టెంబర్ నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క�
నర్సంపేటలో మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. పట్టణంలో రూ. 1.25 కోట్లతో నిర్మించిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్‌ను శనివారం ఆయన హైదరాబాద్ నుం
ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం తప్పదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. అనం�
మెడికల్ కాలేజీల అనుమతులకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నూతన మార్గదర్శకాలను రూపొందించింది. వీటిపై అభిప్రాయాలు తెలుపాల్సిందిగా నిపుణులను కోరింది. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి.
రామగుండం నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో సీఎంను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా
ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యాసంస్థలకు నిలయంగా మార్పు చెందుతున్నది. కేజీ నుంచి పీజీ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో ఉత్తమ విద్యకు కేరాఫ్‌లా మారింది. ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇంజినీరింగ్, మ�
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరి గుట్టకు వైద్య కళాశాలను మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హర�
CM KCR | రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థన మేరకు మెడికల్ కాలేజీని మంజూరు చ�
‘ఉమ్మడి పాలనలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి ఓ మురికి కూపం.. మానవ వ్యర్థాలు, బయో వ్యర్థాలతో కంపు కొట్టేది.. పేరుకే ఆసుపత్రిలో 250 బెడ్లు.. కానీ అవి రోగులకు సరిపోయేవి కాదు.. ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురిని పడుకోబెట్టి
Medical College | పేదలకు వైద్యం అందుబాటులో కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కళాశాల(Medical College)ను నెలకొల్పుతుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి(Mla Laxma Reddy) తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు పూర్తి సొంత నిధులతో కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. ఇటీవలే నేషనల్ మెడికల్ కమిషన్ బృందం వచ్చి కాలేజీని పరిశీలించింది.