Akbaruddin owaisi | ఆరోగ్యశాఖ అభివృద్ధిపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశంసలు
ఆరోగ్యశాఖ అభివృద్ధిపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అకరుద్దీన్ ఒవైసి (Akbaruddin owaisi) ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: ఆరోగ్యశాఖ అభివృద్ధిపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అకరుద్దీన్ ఒవైసి (Akbaruddin owaisi) ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఎంబీబీఎస్ సీట్లు తేవడంలో తెలంగాణ ప్రభుత్వం గొప్పగా కృషి చేసిందన్నారు. వైద్య రంగంలోనే ఇది సరికొత్త రికార్డ్ అని కొనియాడారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. ప్రతి మున్సిపాలిటీలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం శుభపరిణామమని చెప్పారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల దవాఖాన ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

